Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలిలో తొలి నామినేషన్ దాఖలు

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 1:00 PM విజయనగరంGeneral
బొబ్బిలిలో తొలి నామినేషన్ దాఖలు - Udayam
బొబ్బిలి మున్సిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలైంది. 19వ వార్డు టీడీపీ అభ్యర్థిగా బొత్స అప్పారావు (అప్పు) శుక్రవారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. మద్దతుదారులతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఆయన నామినేషన్ వేశారు. వైసీపీ, టీడీపీ కూటమి అభ్యర్థుల జాబితాలు ఇంకా ఖరారు కాకపోవడంతో నామినేషన్లకు ఆశావహులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.

Comments

G
Loading comments...