Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలిలో నిబంధనల ప్రకారం నామినేషన్లు

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 12:57 PM విజయనగరంGeneral
బొబ్బిలిలో నిబంధనల ప్రకారం నామినేషన్లు - Udayam
ఎన్నికల నిబంధనలకు లోబడి నామినేషన్లు స్వీకరించాలని ఆర్డీవో రామ్మోహనరావు ఎన్నికల సిబ్బందికి సూచించారు. బొబ్బిలి మున్సిపల్ నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. అభ్యర్థులు నామినేషన్‌కు వచ్చినప్పుడు అధికారులు కూర్చొని పత్రాలు స్వీకరించాలని తెలిపారు. అభ్యర్థుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించకూడదని సూచించారు. కార్యక్రమంలో కమిషనర్ రామలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...