వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ రెండోరోజు కొనసాగుతోంది. అభ్యర్థులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
19 సెగ్మెంట్లలో తొలిరోజు ఆరు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. రెండోరోజు ఎక్కువ మంది అభ్యర్థులు వచ్చే అవకాశం ఉండటంతో పట్టణ సీఐ కె.నారాయణరావు ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...

