Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా వేణు

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 12:40 PM విజయనగరంGeneral
బొబ్బిలి వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా వేణు - Udayam
బొబ్బిలి వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా శంబంగి వేణుగోపాల నాయుడును ఎంపిక చేశారు. మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు సోదరుడైన వేణుగోపాల నాయుడును కూటమి అభ్యర్థికి పోటీగా బరిలోకి దింపుతున్నారు. వేణు పోటీ చేస్తే కూటమి అభ్యర్థికి గట్టి పోటీ ఇస్తారని వైసీపీ క్యాడర్ భావిస్తోంది. జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు ఆయన విజయనగరం వెళ్లారు.

Comments

G
Loading comments...