Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంటారంలో పందుల సంచారంతో ఇబ్బందులు

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 11:02 AM వికారాబాద్General
బంటారంలో పందుల సంచారంతో ఇబ్బందులు - Udayam
బంటారంలో పందుల సంచారంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని శిథిలమైన ఇళ్లలో పందులు నివాసం ఏర్పరచుకుని తిరుగుతుండటంతో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. దీంతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పందులను తరలించి, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...