వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాదేశ్ జైళ్లలో 15 దేశాలకు చెందిన కనీసం 407 మంది విదేశీ ఖైదీలు ఉండగా, వారిలో 238 మంది భారతీయులేనని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. మాదకద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా, బంగారం స్మగ్లింగ్ వంటి కేసుల్లో వీరు శిక్ష అనుభవిస్తున్నారు.
వారిలో 168 మంది శిక్షాకాలం పూర్తయినా, స్వదేశానికి పంపే ప్రక్రియలో జాప్యంతో నిర్బంధంలోనే ఉన్నారు.
Comments
Loading comments...

