వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారుపాళ్యం ఎంపీడీవో కార్యాలయంలో MPTC నామినేషన్ల పరిశీలన శనివారం ప్రశాంతంగా ముగిసింది. మండలంలోని 21 MPTC స్థానాలకు దాఖలైన 100 నామినేషన్లనూ అధికారులు ఆమోదించారు.
పరిశీలనలో ఎలాంటి లోపాలు గుర్తించలేదని తెలిపారు. దీంతో మొత్తం 100 నామినేషన్లకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
Comments
Loading comments...

