వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో బంధువుల ఇంట్లో బంగారం చోరీ చేసిన యువకుడు వారినే కొత్త కారు పూజకు పిలిచి పోలీసులకు చిక్కాడు. సమర్ పోపట్ చవాన్ (19) తన అంకుల్ ఉమేశ్ ఇంట్లో ఆభరణాలు దొంగిలించి విక్రయించాడు.
ఆ సొమ్ముతో కారు కొనడంతో ఉమేశ్‌కు అనుమానం వచ్చింది. బంగారం పోయిందని ఆయన ఫిర్యాదు చేయగా, పోలీసులు సమర్‌ను విచారించి చోరీని గుర్తించారు. సమర్‌తోపాటు బంగారం కొన్న వ్యాపారిని అరెస్టు చేశారు.
Comments
Loading comments...

