Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బళ్ల కృష్ణాపురంలో డ్రై డే కార్యక్రమం

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 3:32 PM పార్వతీపురం మన్యంGeneral
బళ్ల కృష్ణాపురంలో డ్రై డే కార్యక్రమం - Udayam
సీతానగరం మండలం బళ్ల కృష్ణాపురంలో శుక్రవారం హెల్త్ అసిస్టెంట్ సత్యన్నారాయణ ఆధ్వర్యంలో డ్రై డే - ఫ్రై డే కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని పిచ్చి మొక్కలు, పాడైన డబ్బాలు, మురుగు నీరు, వాడని రుబ్బురోళ్లలోని నీటిని తొలగించారు. ఇంటి పరిసరాలు, కుళాయిలు, బోరింగుల వద్ద నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని గ్రామస్థులకు సూచించారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...