Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్లడ్ క్యాన్సర్ చికిత్సకు రెండు సంస్థల ఒప్పందం

Follow Udayam on Google
Shruthi Oct 21, 2026 9:28 PM జాతీయంGeneral
బ్లడ్ క్యాన్సర్ చికిత్సకు రెండు సంస్థల ఒప్పందం - Udayam
బ్లడ్ క్యాన్సర్‌లో సంక్లిష్టమైన మల్టిపుల్ మైలోమా చికిత్స కోసం న్యూసిలియన్ థెరప్యూటిక్స్, వీజెన్ బయో సంస్థలు భాగస్వామ్యం ప్రకటించాయి. అధునాతన కార్‌-టీ కణ చికిత్సను భారతీయ రోగులకు అందుబాటులోకి తేవడమే ఈ ఒప్పందం లక్ష్యం. భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ న్యూసిలియన్ ఆధ్వర్యంలో 2028 నాటికి ఈ చికిత్సను మార్కెట్లోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Comments

G
Loading comments...