Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

BJYM జాతీయ ఉపాధ్యక్షురాలిగా కోమలి నాయక్‌

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 2:58 PM మహబూబాబాద్ General
BJYM జాతీయ ఉపాధ్యక్షురాలిగా కోమలి నాయక్‌ - Udayam
తొర్రూరు మండలం భోజ్య తండాకు చెందిన కోమలి నాయక్‌ భారతీయ జనతా యువమోర్చా (BJYM) జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. మాలోత్ ప్రవీణ్ కుమార్ సతీమణి అయిన ఆమెకు జాతీయ స్థాయిలో బాధ్యతలు దక్కడంపై స్థానికంగా హర్షం వ్యక్తమైంది. ఈ నియామకం తెలంగాణతో పాటు భోజ్య తండాకు గర్వకారణమని పలువురు పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు కోమలి నాయక్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...