Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బియ్యం ధరలు పైపైకి.. రైతుకు మాత్రం నష్టాలే!

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 11:09 AM జాతీయంవాణిజ్యం
బియ్యం ధరలు పైపైకి.. రైతుకు మాత్రం నష్టాలే! - Udayam
దేశంలో బియ్యం ధరలు మండిపోతున్నా, పంట పండించే రైతుకు మాత్రం తగిన ప్రతిఫలం దక్కడం లేదు. కొన్ని ప్రాంతాల్లో కిలో నాన్‌-బాస్మతి బియ్యం ధర రూ.80 దాటుతోంది. మధ్యవర్తుల నిల్వలు, మిల్లింగ్‌, ప్యాకేజింగ్‌ ఖర్చుల పెరుగుదల ధరల భారాన్ని పెంచుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో దిగుబడులు తగ్గితే ఆహార సంక్షోభం ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...