వార్తలకు తిరిగి వెళ్లండి

నవీపేట్ మండలం బినోలలో చెరువు గట్టు పక్కన ఉన్న వాల్మీకి సమాధిని పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పటివరకు అభివృద్ధి పనులు, పర్యాటక సౌకర్యాలు కల్పించలేదని సర్పంచ్ పుట్ట రేవతి పోశెట్టి, గ్రామస్థులు తెలిపారు.
సంబంధిత అధికారులు సమాధిని గుర్తించి, ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని వారు కోరారు.
Comments
Loading comments...

