వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ బార్ అండ్ రెస్టరంట్‌లో శుక్రవారం అర్ధరాత్రి రివాల్వర్‌తో బెదిరింపులు కలకలం రేపాయి. కస్టమర్ల మధ్య గొడవ జరగడంతో బౌన్సర్లు వారిని బయటకు పంపించారు.
అనంతరం మహమ్మద్ షానవాజ్ (24) రివాల్వర్‌తో వచ్చి, చెల్లించిన బిల్లు డబ్బులు తిరిగివ్వకుంటే కాల్చేస్తానని బెదిరించినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. పంజాగుట్ట పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

