వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూర్ పట్టణంలో శనివారం మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. 132/33 కేవీ సబ్‌స్టేషన్‌లో మరమ్మతు పనుల కారణంగా ఈ అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ సంకీర్త్ తెలిపారు.
విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

