వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి పొత్తుల్లో భాగంగా అనంతపురం మేయర్ సీటును బీజేపీ దక్కించుకోవడం ఆ పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. తిరుపతిని వదులుకుని మరీ ఈ స్థానాన్ని కోరి తీసుకోవడం వెనుక రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ బంధుప్రీతే కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పార్టీలో కనీస సభ్యత్వం కూడా లేని తన బావమరిది డాక్టర్ విక్రమ్ కోసమే ఈ సీటును పట్టుబట్టి తెచ్చారంటూ పార్టీ నేతలు మండిపడుతున్నారు.
Comments
Loading comments...

