Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీచ్‌లో కొట్టుకుపోయిన నలుగురు

Follow Udayam on Google
Shruthi Oct 21, 2026 6:36 AM శ్రీకాకుళంGeneral
బీచ్‌లో కొట్టుకుపోయిన నలుగురు - Udayam
పెద్ద గనగళ్లవానిపేట బీచ్‌లో స్నానానికి దిగి నలుగురు కొట్టుకుపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన పావని, మాధవి మృతి చెందారు. గల్లంతైన మరో ఇద్దరి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. సరదాగా వెళ్లి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో శోకఛాయలు అలముకున్నాయి.

Comments

G
Loading comments...