Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీబీపేట పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 11:52 AM కామరెడ్డిGeneral
బీబీపేట పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ - Udayam
కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర గురువారం బీబీపేట పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది విధులు, బాధ్యతలను సమీక్షించి, గ్రామాల్లో దొంగతనాల నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాత్రి గస్తీ పెంచాలని, సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించాలని సూచించారు. సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, డయల్‌ 112 కాల్స్‌కు తక్షణమే స్పందించాలని తెలిపారు.

Comments

G
Loading comments...