వార్తలకు తిరిగి వెళ్లండి

తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు బొమ్మగాని పుల్లయ్య గౌడ్ (73) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. పుల్లయ్య గౌడ్ మృతిపట్ల పలువురు నాయకులు, గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

