Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిహార్‌లో బాణసంచా పేలుడు.. నలుగురు మృతి

Follow Udayam on Google
Shruthi Oct 23, 2026 9:31 PM జాతీయంGeneral
బిహార్‌లో బాణసంచా పేలుడు.. నలుగురు మృతి - Udayam
బిహార్‌లోని సివాన్ జిల్లా అలంపుర్ గ్రామంలో ఓ ఇంట్లో బాణసంచా పేలడంతో నలుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడగా, పలువురి ఆచూకీ లభించలేదని సమాచారం. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో దాదాపు రెండు గంటలపాటు పేలుళ్లు కొనసాగాయి. ఇంట్లోనే బాణసంచా తయారు చేసి నిల్వ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలానికి 200 మీటర్ల దూరంలో ఉండాలని పోలీసులు గ్రామస్థులను హెచ్చరించారు.

Comments

G
Loading comments...