Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోహిత్ రెచ్చగొట్టే ట్వీట్.. చర్చనీయాంశం

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 11:58 AM జాతీయంవినోదం
రోహిత్ రెచ్చగొట్టే ట్వీట్.. చర్చనీయాంశం - Udayam
బిగ్‌బాస్ తెలుగు 10 నుంచి 8వ వారంలో ఎలిమినేట్ అయిన రోహిత్ రీఎంట్రీపై వస్తున్న వార్తలకు అతడి టీమ్ క్లారిటీ ఇచ్చింది. రీఎంట్రీ వార్తల్లో నిజం లేదని తెలిపింది. అయితే రోహిత్ చేసిన ఓ ఘాటు ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. షో నిర్వాహకులనే ఉద్దేశించి ట్వీట్ చేశాడని నెటిజన్లు భావిస్తున్నారు. అతడి తీరుపై కొందరు విమర్శలు చేస్తున్నారు.

Comments

G
Loading comments...