వార్తలకు తిరిగి వెళ్లండి

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో 11వ వారం నామినేషన్ల ప్రక్రియలో వాడీవేడీ వాదనలు జరిగాయి. ఎలిమినేట్ అయిన అపూర్వ, దక్ష, మిథిలేశ్, షాలిని, ఝాన్సీ హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చి నామినేషన్లు చేశారు. ముకేశ్ వల్లే వర్షిణి హౌస్‌లో ఉందంటూ అపూర్వ ఫైర్ అయింది.
ఈ వారం నామినేషన్లలో నీతూ, వంశీ, వర్షిణి, ముకేశ్, దేబ్జానీ, రామ్ ప్రసాద్, శివ, సుధీర్ ఉన్నారు. అపూర్వ వ్యాఖ్యలకు వర్షిణి ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.
Comments
Loading comments...

