Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భవానిగిరికి భక్తుల పాదయాత్ర

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 9:50 AM ఆదిలాబాద్General
భవానిగిరికి భక్తుల పాదయాత్ర - Udayam
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదిలాబాద్‌ నుంచి తాంసిలోని భవానిగిరి దుర్గామాత ఆలయానికి భక్తులు పాదయాత్ర ప్రారంభించారు. గురువారం అర్ధరాత్రి తలపై దీపప్రజ్వలన కలశాలు, చేతుల్లో అమ్మవారి పతాకాలతో భవానీ మంత్రజపం చేస్తూ బయలుదేరారు. భవానిగిరిలో ఏటా నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు.

Comments

G
Loading comments...