Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భువనగిరిలో ఎమ్మెల్యే మార్నింగ్‌ వాక్‌

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 10:39 AM యాదాద్రి భువనగిరిGeneral
భువనగిరిలో ఎమ్మెల్యే మార్నింగ్‌ వాక్‌ - Udayam
భువనగిరి ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో ఎమ్మెల్యే కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి మార్నింగ్‌ వాక్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో కాంపౌండ్‌ వాల్‌, గేట్లు, మౌలిక సదుపాయాల కొరతపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. సమస్యల తక్షణ పరిష్కారానికి మార్నింగ్‌ వాక్‌ దోహదపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...