వార్తలకు తిరిగి వెళ్లండి

మున్నేరు–పాలేరు లింక్ కెనాల్ కోసం ఏజెన్సీలో చేపడుతున్న భూసేకరణను నిలిపివేయాలని గార్ల రైతులు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌కు వినతిపత్రం అందజేశారు. సంబంధిత జీవోలను రద్దు చేసి, ముల్కనూర్ వద్ద మున్నేరు రిజర్వాయర్ నిర్మించాలని కోరారు.
గిరిజనుల హక్కులు, భూములను కాపాడేలా ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

