వార్తలకు తిరిగి వెళ్లండి
భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం గొల్లపల్లిలో యువరైతు ప్రవీణ్ వినూత్నంగా నిరసన తెలిపాడు. నీరు, విద్యుత్ అందక 3 ఎకరాల వరి పంట ఎండిపోవడంతో పొలంలో బైక్‌పై తిరుగుతూ నిరసన వ్యక్తం చేశాడు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సాగునీరు, కరెంటు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని, లేదంటే ఆత్మహత్యే శరణ్యమని ప్రవీణ్ వాపోయాడు.
Comments
Loading comments...

