వార్తలకు తిరిగి వెళ్లండి

భూభారతి డిజిటల్ రీసర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ జిల్లా సహాయ సంచాలకుడు కిషన్ రావు తెలిపారు. కాట్రపల్లిలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
రోవర్ సాంకేతికతతో రీసర్వే పూర్తి చేసి, రైతులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన ఎల్‌పీఎం, భూధార్ కార్డులు అందజేస్తామని వెల్లడించారు.
Comments
Loading comments...

