వార్తలకు తిరిగి వెళ్లండి

భూభారతిలో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని భూ పరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ములుగు అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పాత దరఖాస్తులను నవంబర్ 15లోగా పరిష్కరించాలని, భూముల రీ సర్వేకు అవసరమైన బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

