వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగూడెం మండలం రామవరం రెవెన్యూ పరిధిలోని చిట్టిరామవరం ప్రాంతంలో నేడు రైతుల భూముల రీసర్వే చేపట్టారు. కొనుగోలు, అమ్మకాలు చేసినప్పటికీ హక్కు పత్రాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఈ సర్వే ఉపయోగకరంగా ఉంటుందని రైతులు తెలిపారు.
చుట్టుపక్కల ప్రాంతాల రైతులు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

