Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ భారతి సదస్సులపై రైతుల అసంతృప్తి

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 10:49 AM వికారాబాద్General
భూ భారతి సదస్సులపై రైతుల అసంతృప్తి - Udayam
వికారాబాద్‌ జిల్లాలో నిర్వహిస్తున్న భూ భారతి అవగాహన సదస్సులు నామమాత్రంగా సాగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో విస్తృత ప్రచారం లేకుండా, దండోరా వేయకుండానే కొద్దిమందితో గదుల్లో కార్యక్రమాలు ముగిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూముల రీ-సర్వేపై రైతులకు పూర్తి సమాచారం అందించి, పారదర్శకంగా గ్రామసభలు నిర్వహించాలని జిల్లావాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

Comments

G
Loading comments...