వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తిలో నిద్రిస్తున్న భర్త షబ్బీర్ను హత్య చేసేందుకు భార్య షాహిదా బేగం, ఆమె ప్రియుడు షాకీర్ ప్రయత్నించినట్లు కేసు నమోదైంది. ఈ ఘటనలో షాహిదా బేగంను సఖి కేంద్రానికి తరలించగా, షాకీర్, అతడి స్నేహితుడు మహేశ్వర్లాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ముగ్గురిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు తరలించినట్లు ఎస్సై హరిప్రసాద్ తెలిపారు.
Comments
Loading comments...

