వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో భర్తను హత్య చేసి పాముకాటుగా చిత్రీకరించిన కేసులో రవిత, ఆమె ప్రియుడు అమర్‌దీప్‌కు కోర్టు మరణశిక్ష విధించింది. గతేడాది ఏప్రిల్‌లో రవిత తన భర్త అమిత్ కశ్యప్‌ను గొంతు నులిమి హత్య చేసింది.
అనంతరం ప్రియుడి సాయంతో దుప్పట్లో పామును వదిలింది. పోస్టుమార్టంలో ఊపిరాడక మరణించినట్లు తేలడంతో అసలు విషయం బయటపడింది. సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు ఇద్దరినీ దోషులుగా నిర్ధారించింది.
Comments
Loading comments...

