వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ భగత్సింగ్ నగర్లో పాత కక్షలతో ఘర్షణ జరిగినట్లు డీఎస్పీ జీవన్రెడ్డి తెలిపారు. సీసీటీవీ దృశ్యాల్లో తొలుత స్వామి మాలధారణలో ఉన్న వ్యక్తి దాడికి పాల్పడినట్లు నమోదైందని వెల్లడించారు.
ఈ ఘటనపై కేసులు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో మతసామరస్యాన్ని కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

