Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలంలో వృద్ధుడు అదృశ్యం

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 7:48 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భద్రాచలంలో వృద్ధుడు అదృశ్యం - Udayam
భద్రాచలంలో 86 ఏళ్ల యాసరపు లక్ష్మణ్ ఈ నెల 13న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని టౌన్ పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుమారుడు శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన సమయంలో తెల్లటి ప్యాంటు, నల్లటి టీషర్టు ధరించినట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 8712682160, 8712682105 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సీఐ ఎస్. రాజు కోరారు.

Comments

G
Loading comments...