Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలంలో డ్రంక్ డ్రైవ్‌పై ఉక్కుపాదం

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 7:49 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భద్రాచలంలో డ్రంక్ డ్రైవ్‌పై ఉక్కుపాదం - Udayam
భద్రాచలంలోని చెర్ల రోడ్డులో నూతన ట్రాఫిక్ ఎస్‌ఐ పడాల కేశవ్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారితో పాటు మైనర్ డ్రైవింగ్‌కు పాల్పడిన యువకుడిపై కేసులు నమోదు చేశారు. హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్‌లో ఫోన్ మాట్లాడొద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని పోలీసులు హెచ్చరించారు. తనిఖీల్లో ఎస్‌ఐలు శంకర్, వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అబ్దుల్ షమీం, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...