Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలంలో బస్సు అతివేగంపై పోలీసులకు ఫిర్యాదు

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 11:17 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భద్రాచలంలో బస్సు అతివేగంపై పోలీసులకు ఫిర్యాదు - Udayam
భద్రాచలంలోని అయ్యప్ప ఆలయం వద్ద రోడ్డు దాటుతున్న ఏఐవైఎఫ్ జిల్లా సంయుక్త కార్యదర్శి, న్యాయవాది సాధనపల్లి సతీష్‌పైకి భారతీ ట్రావెల్స్ బస్సు అతివేగంగా దూసుకొచ్చిందని ఆరోపించారు. ఆయన అప్రమత్తంగా తప్పుకోవడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. ఈ ఘటనపై సతీష్ భద్రాచలం టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బస్సు డ్రైవర్, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...