వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం బ్రిడ్జి చెక్‌పోస్ట్ వద్ద అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున పోలీసుల కళ్లుగప్పి తరలించే ప్రయత్నాన్ని గుర్తించి వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు.
ఈ అక్రమ రవాణా వెనుక ఉన్నవారిని గుర్తించేందుకు కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Loading comments...

