వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలోని షికాగోలో భార్యను హత్య చేసి భారత్కు పారిపోయేందుకు ప్రయత్నించిన భారత సంతతి వ్యక్తి అంకుర్ పటేల్ను పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆగస్టులో ఈ ఘటన జరిగింది.
కుమార్తెను భారత్లోని తల్లిదండ్రుల వద్దకు పంపిన అంకుర్, ఆమెను చూపిస్తానని భార్యను పిలిపించి కత్తితో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరుసటి రోజు విమానాశ్రయంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

