Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్య హత్య కేసులో భారతీయుడి అరెస్ట్‌

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 6:03 PM అంతర్జాతీయంGeneral
భార్య హత్య కేసులో భారతీయుడి అరెస్ట్‌ - Udayam
అమెరికాలో భార్యను హత్య చేసి, ఇమిగ్రేషన్‌ అధికారులు ఆమెను తీసుకెళ్లారంటూ ఫిర్యాదు చేసిన భారతీయుడు గురిందర్‌ గిల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో ఈ ఘటన జరిగింది. అతడి భార్య జాస్మిన్‌ అవశేషాలను ఇంటికి 70 మైళ్ల దూరంలో దహనం చేసి పూడ్చిపెట్టిన స్థితిలో గుర్తించారు. భార్యను తానే హత్య చేసి, ఘటనను దాచేందుకు ఇమిగ్రేషన్‌ అధికారులపై నింద మోపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Comments

G
Loading comments...