Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో జపాన్‌ పెట్టుబడుల జోరు

Follow Udayam on Google
Sai Nath Oct 24, 2026 4:59 PM జాతీయంవాణిజ్యం
భారత్‌లో జపాన్‌ పెట్టుబడుల జోరు - Udayam
2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్‌లో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) పెట్టిన దేశంగా జపాన్‌ నిలిచింది. ఏప్రిల్‌-జూన్‌ మధ్య 5.71 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టింది. భారత్‌ మొత్తం ఈక్విటీ పెట్టుబడుల్లో జపాన్‌ వాటా దాదాపు 29 శాతంగా ఉంది. భౌగోళిక ఉద్రిక్తతలు, సుంకాల ముప్పుతో జపాన్‌ సంస్థలు పెట్టుబడులను విస్తరిస్తున్నాయి.

Comments

G
Loading comments...