Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌కు రెండు గిన్నిస్ రికార్డులు

Follow Udayam on Google
Shruthi Oct 26, 2026 7:26 AM జాతీయంGeneral
భారత్‌కు రెండు గిన్నిస్ రికార్డులు - Udayam
భారత్‌లో రెండు అరుదైన గిన్నిస్ ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. రాజస్థాన్ మాజీ ఆర్మీ కమాండో హిమ్మత్‌సింగ్ రాథోడ్ గంటలో 670 పుషప్స్ చేశారు. ఒక కాలిని గాల్లో ఉంచి, వీపుపై 27.2 కిలోల బరువుతో ఈ ఘనత సాధించారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో గోదావరి తీరాన 517 మంది భక్తులు ఏకకాలంలో శంఖాలు పూరించి మరో రికార్డు సృష్టించారు. అమెరికాలో 303 మందితో నమోదైన పాత రికార్డును అధిగమించారు.

Comments

G
Loading comments...