Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీనగర్‌లో అభివృద్ధి పనుల పరిశీలన

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 11:38 AM రంగారెడ్డి General
భారతీనగర్‌లో అభివృద్ధి పనుల పరిశీలన - Udayam
‘వన్ వార్డ్ ఎవ్రీ డే’ కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ అమిత్ నారాయణ్ అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలోని భారతీనగర్ వార్డులో పర్యటించారు. గతంలో ప్రజలు లేవనెత్తిన సమస్యలు, పనుల పురోగతిని పరిశీలించారు. పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ సమస్యలను నాణ్యతతో వేగంగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...