వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దె ఇళ్ల వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సంతతి బ్రిటిష్ వ్యాపారవేత్త నిర్పాల్‌సింగ్ రియాట్ (70) ఓబీఈ గౌరవ పురస్కారాన్ని కోల్పోయారు. బ్రిటన్ రాజు చార్లెస్–3 ఈ పురస్కారాన్ని రద్దు చేశారు.
ఇళ్లను అక్రమంగా ఫ్లాట్లుగా మార్చి, అపరిశుభ్ర పరిస్థితుల్లో అద్దెకిచ్చినట్లు ఆరోపణలున్నాయి. 2010లో రాణి ఎలిజబెత్–2 ప్రదానం చేసిన పురస్కారం రద్దును రియాట్ కోర్టులో సవాలు చేశారు.
Comments
Loading comments...

