Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌-పోలాండ్‌ బంధంపై కీలక నిర్ణయాలు: మోదీ

Follow Udayam on Google
Harika Oct 22, 2026 1:05 PM జాతీయంGeneral
భారత్‌-పోలాండ్‌ బంధంపై కీలక నిర్ణయాలు: మోదీ - Udayam
“మన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్చల్లో పలు నిర్ణయాలు తీసుకున్నాం” అని పోలాండ్‌ ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌తో ద్వైపాక్షిక చర్చల అనంతరం ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం దాదాపు 6 బిలియన్ డాలర్లుగా ఉన్న వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 10 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

Comments

G
Loading comments...