Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్‌ లక్ష్యం 226 పరుగులు

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 2:33 PM జాతీయంక్రీడలు
భారత్‌ లక్ష్యం 226 పరుగులు - Udayam
న్యూజిలాండ్‌తో తొలి టీ20లో భారత్‌కు 226 పరుగుల లక్ష్యం నిర్దేశించింది కివీస్‌ జట్టు. గ్లెన్‌ ఫిలిప్స్‌ (82 నాటౌట్‌; 40 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 225 పరుగులు చేసింది. ఫిన్‌ అలెన్‌ 45, బెవోన్‌ జాకబ్స్‌ 31, డారిల్‌ మిచెల్‌ 28 పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌, మయాంక్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ తలో వికెట్‌ తీశారు.

Comments

G
Loading comments...