Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత చరిత్రలో ఈరోజు

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 1:03 PM జాతీయంGeneral
భారత చరిత్రలో ఈరోజు  - Udayam
*1778 – కిత్తూరు రాణి చెన్నమ్మ జననం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన తొలి భారతీయ మహిళా పాలకుల్లో రాణి చెన్నమ్మ ఒకరు.1824లో ఆమె సాగించిన సాయుధ పోరాటం స్వాతంత్ర్యచరిత్రలో ప్రత్యేక స్థానం పొందింది *1962 – జోగిందర్ సింగ్ వీరమరణం 1962 భారత్–చైనా యుద్ధంలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన సుబేదార్ జోగిందర్ సింగ్ అక్టోబర్ 23న వీరమరణం పొందారు.ఆయనకు మరణానంతరం పరమవీర చక్ర ప్రదానం చేశారు.

Comments

G
Loading comments...