Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 10:14 AM జాతీయంవాణిజ్యం
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు - Udayam
దేశీయ మార్కెట్లో శుక్రవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,42,480కు చేరింది. గత రోజుతో పోలిస్తే రూ.1,900 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,600గా ఉండగా, రూ.1,750 తగ్గుదల నమోదైంది. వెండి ధర కూడా కిలోకు రూ.5,000 తగ్గింది. హైదరాబాద్‌, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,20,000గా ఉంది.

Comments

G
Loading comments...