Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలతో వరదయ్యపాలెంలో రాకపోకలు బంద్

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 5:00 PM తిరుపతిGeneral
భారీ వర్షాలతో వరదయ్యపాలెంలో రాకపోకలు బంద్ - Udayam
వరదయ్యపాలెంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎన్టీఆర్ నగర్ వద్ద తాత్కాలిక మార్గం వరద నీటిలో మునిగిపోయింది. గతంలో వంతెన కూలిపోవడంతో ఏర్పాటు చేసిన ఈ మార్గం మూసుకుపోవడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. స్పందించిన అధికారులు యుద్ధప్రాతిపదికన వంతెన మరమ్మతు పనులు ప్రారంభించారు.

Comments

G
Loading comments...