Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలతో కూనూర్ రహదారిపై కొండచరియలు

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 11:23 AM జాతీయంGeneral
తమిళనాడులోని నీలగిరి జిల్లాలో భారీ వర్షాల కారణంగా కూనూర్‌-మెట్టుపాళయం రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రహదారిపై పడిన భారీ బండరాళ్లు, మట్టిని తొలగించేందుకు హైవేస్ శాఖ అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం రహదారిని క్లియర్ చేసే పనులు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...