Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ ర్యాలీతో టీడీపీ అభ్యర్థి నామినేషన్

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 5:51 PM పార్వతీపురం మన్యంGeneral
భారీ ర్యాలీతో టీడీపీ అభ్యర్థి నామినేషన్ - Udayam
గుమ్మలక్ష్మీపురం మండల టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కొల్ల రమ్య శుక్రవారం భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. తొలుత ఎమ్మెల్యే జగదీశ్వరిని క్యాంపు కార్యాలయంలో కలిసిన ఆమె, పార్టీ శ్రేణులతో కలిసి ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కనకదుర్గకు నామినేషన్ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...